టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్... మరోపక్క డీకే అరుణ, కోమటిరెడ్డితో భేటీ వార్తలు!
- డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులతో రేవంత్ భేటీ అంటూ ప్రచారం
- కుంతియాకు రేవంత్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారంటూ వార్తలు
- టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి
ఈ నేపథ్యంలో, మరోపక్క ఆయన టీడీపీ భవన్ లో జరుగుతున్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. దీంతో రేవంత్ పార్టీ మార్పుపై ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.