దీపావళిని పర్యావరణ హితంగా జరుపుకోండి: పవన్ కల్యాణ్

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ఈ మేరకు పోస్టు చేసిన పవన్ కల్యాణ్.. దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. హాని కలిగించని బాణసంచాతో దీపావళి జరుపుకోవడం అందరికీ క్షేమకరమని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 
Go Back to Shorts
Pawan Kalyan
wishes
twitter
fb
dans

More Telugu News