`దివాలీ ముబారక్` అని ట్వీట్ చేసిన కెనడా ప్రధాని... సవరణలు చేసిన హిందూ నెటిజన్లు
- ఒట్టావాలో ఘనంగా దీపావళి వేడుకలు
- పాల్గొన్న జస్టిన్ త్రెదో
- భారత పండగలన్నింటికీ విషెస్ చెప్పే ప్రధాని
అయితే కెనడాకు ప్రధాని అయిన జస్టిన్ శుభాకాంక్షలు చెప్పడమే ఎక్కువ అనుకుంటే, అందులో సవరణలు చేయడమేంటని కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. `ముబారక్` అనే పదం బూతు పదమేం కాదని, భాష మారినంత మాత్రాన చెప్పిన వారి భావం మారదని వారు హితబోధ చేశారు. ఏదేమైనా, కెనడాలో భారతీయ పండగలు జరపడం, వాటికి వారి ప్రధాని విషెస్ చెప్పడం నిజంగా గొప్ప విషయమే!