ram gopal varma: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై వర్మ ప్రకటన

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్తూరు జిల్లా పలమనేరులో హల్ చల్ చేశారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాత రాకేష్ రెడ్డితో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఫిబ్రవరిలో షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని... ఆయన జీవితం మహాభారతం వంటిదని... ఇందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నామని తెలిపారు. 
Go Back to Shorts
ram gopal varma
lakshmi's ntr

More Telugu News