'జనతా గ్యారేజ్' రికార్డును అధిగమించిన 'జై లవకుశ' .. తదుపరి టార్గెట్ ఆ చిత్రాలే!
- కొనసాగుతోన్న 'జై లవకుశ' జోరు
- పెరుగుతోన్న వసూళ్లు
- కొల్లగొడుతోన్న రికార్డులు
- అభిమానుల్లో సంతోషం
ఇక వసూళ్ల పరంగా ఈ సినిమాకి ముందు స్థానాల్లో 'ఖైదీ నెంబర్ 150' .. 'శ్రీమంతుడు' సినిమాలు వున్నాయి. 164 కోట్లను రాబట్టి మొదటి స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' .. 156 కోట్లను సాధించి రెండవ స్థానంలో 'శ్రీమంతుడు' వున్నాయి. 'జై లవ కుశ' ఇదే దూకుడును కొనసాగిస్తే, ఆ రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.