పాండ్యాపై కామెంట్.. పాక్ మహిళా జర్నలిస్టుపై భారత క్రికెట్ అభిమానుల మండిపాటు
- పాండ్యాను బెన్ స్టోక్స్ తో పోల్చడం సరికాదన్న పాక్ జర్నలిస్ట్
- విరుచుకుపడ్డ భారత అభిమానులు
- పాండ్యాలాంటి ఆటగాడు మీ దేశంలో లేడనేదే నీ బాధ అంటూ మండిపాటు
'ఫజీలా, నీవు చెప్పింది కరెక్టే... స్టోక్స్ కంటే కూడా పాండ్యానే బెటర్' అంటూ కొందరు స్పందించారు. 'పాండ్యాలాంటి ఆటగాటు మీ దేశంలో లేరనే కదా నీ బాధ' అంటూ మరికొందరు ఎద్దేవా చేశారు. 'కనీసం పాండ్యా పేరు స్పెలింగ్ రాయడం కూడా రాని నీవా... అతని గురించి మాట్లాడేది' అని ఇంకొందరు విరుచుకుపడ్డారు.