తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళుతోన్న 'జవాన్'?
అయితే వాళ్లు ఊహించని విధంగా 'పైసా వసూల్' అదే రోజుని విడుదల తేదీగా ఖరారు చేసుకుంది. దాంతో 'జవాన్' విడుదల తేదీని మార్చుకున్నట్టుగా సమాచారం. ' పైసా వసూల్' నుంచి దసరా బరిలో దిగే సినిమాలు వరుసగా వున్నాయి. ఆ సమయంలో రంగంలోకి దిగితే థియేటర్లపై .. వసూళ్లపై ప్రభావం పడుతుంది. అందువలన అక్టోబర్ 1వ తీదీన విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.