వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

Telangana
Advertisement
  • వికారాబాద్ జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ
  • ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి
  • మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లాలోని బుగ్గ రామేశ్వరం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ నగేష్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత అక్కడికక్కడే మృతి చెందారు. 

వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని, పెండ్లిముడుగు గ్రామం నుంచి పనుల నిమిత్తం కేరెళ్లికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మలుపు వద్ద లారీ అతివేగంగా, అజాగ్రత్తగా రావడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Vikarabad road accidentTelangana road mishapBugga Rameshwaram accidentFour family members killedLorry auto collisionPendlimudugu village news

More Telugu News

కడప జిల్లాలో జనసేన కార్యకర్త మృతితో ఉద్రిక్తత.. 'పవన్ గారూ చూడండి' అంటూ బూటుతో కొట్టుకున్న నేత!

22 Nov, 12:17

గుజరాత్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది దుర్మరణం.. ఆర్మీ కుటుంబాల్లో విషాదం

22 Nov, 12:03

హైదరాబాద్‌లో ఏఎస్‌బీఎల్ 'లెగసీ' సరికొత్త రికార్డు.. తొలిరోజే రూ. 800 కోట్ల విక్రయాలు

22 Nov, 11:52

ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలం, ఏజెన్సీ ప్రాంతాలకు రైలు మార్గం!

22 Nov, 11:45

వెల్లింగ్టన్ టెస్టులో పట్టు బిగించిన భారత్.. ఓటమి నుంచి గట్టెక్కేందుకు కివీస్ పోరాటం

22 Nov, 11:33

రేకుల గదికి నెల అద్దె రూ.2.12 లక్షలు.. ఎందుకింత?

22 Nov, 11:25

ఫిట్‌నెస్ మోజులో యువత.. సంతాన సామర్థ్యంపై స్టెరాయిడ్ల దెబ్బ!

22 Nov, 11:17

టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌.. తొలి జట్టుగా భారత్ ఘనత

22 Nov, 10:44

ఐఫోన్ డిజైన్‌తో లావా కొత్త ఫోన్.. ధర రూ.10,999 మాత్రమే

22 Nov, 10:26

సియాటిల్ ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. విమానం ఎక్కేముందు ప్రయాణికులను ఈడ్చుకెళ్లిన ఐసీఈ ఏజెంట్లు.. అస‌లేం జ‌రిగిందంటే!

22 Nov, 10:11

23 రోజులు.. 52 లక్షల పెళ్లిళ్లు.. ఊపందుకోనున్న ఆర్థిక వ్యవస్థ

22 Nov, 10:07

శాండ్‌పేపర్ వివాదం.. క్రోనే మ్యాచ్ ఫిక్సింగ్ కంటే పెద్ద స్కాండల్: బాయ్‌కాట్ సంచలన వ్యాఖ్యలు

22 Nov, 09:56

టెన్త్ సర్టిఫికెట్లలో మార్పులు కావాలా?.. ఇక మీసేవలోనే దరఖాస్తు!

22 Nov, 09:45

డెంగీ, చికున్‌గున్యాకు దోమలతోనే చెక్.. శాస్త్రవేత్తల కొత్త అస్త్రం!

22 Nov, 09:33
..More Telugu News