కడప, పులివెందులలో కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు: అవినాశ్ రెడ్డి

Andhra
Advertisement
  • వైసీపీ ఓటర్లను ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారని అవినాశ్ ఆరోపణ
  • అక్రమాలపై ఎలక్షన్ పిటిషన్లతో కోర్టుకు వెళతామని హెచ్చరిక
  • రేపు మధ్యాహ్నం జగన్ పులివెందులకు వస్తారని వెల్లడి
Advertisement
కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప, పులివెందులలో అధికార టీడీపీ కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలింగ్ రోజున వైసీపీని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి, ఓట్లు వేయడానికి రావొద్దని వైసీపీ సానుభూతిపరులను బెదిరిస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా, అసలైన ఓటర్ల స్లిప్పులను దొంగ ఓటర్లకు పంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలపై న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల అనంతరం ఎలక్షన్ పిటిషన్లు దాఖలు చేసి, ఈ దౌర్జన్యాలను కోర్టు దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ ఫుటేజ్‌ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని, బయట నియోజకవర్గాల నుంచి ఎవరూ రావొద్దని అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో మార్పు జరిగిందని, అందరి సూచనల మేరకు ఆయన ఆదివారం మధ్యాహ్నం పులివెందులకు వస్తారని తెలిపారు.
Advertisement

సంబంధిత వార్తలు

YS Avinash ReddyKadapa Municipal ElectionsPulivendula Election NewsYSRCP vs TDPAndhra Pradesh PoliticsElection Malpractice Allegations

More Telugu News

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23

ఆసుపత్రి గదిలో అమ్మ కోసం మధురమైన వేణుగానం.. మనసులు గెలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి

31 Oct, 17:16

ఐఫోన్‌ డ్యుయో స్క్రీన్‌ పగుళ్లపై యాపిల్‌ కీలక నిర్ణయం.. స్టోర్లకు కొత్త మార్గదర్శకాలు!

31 Oct, 16:59

56 ఏళ్ల వయసులో కొత్త జీవితంలోకి జమ్మూకశ్మీర్‌ సీఎం.. నిధి రజ్‌దాన్‌తో పెళ్లి

31 Oct, 16:54

విద్యార్థినిపై విద్యుత్ రంపంతో దాడి.. బాధితురాలిని పరామర్శించిన పరిటాల సునీత

31 Oct, 16:49

ఐదో టీ20కి దినేశ్‌ కార్తీక్‌ కొత్త ప్లాన్‌.. సంజూ, వైభవ్‌ ఇద్దరికీ చోటు!

31 Oct, 16:32

టెస్టు క్రికెట్లో రబాడ సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ రికార్డు బ్రేక్

31 Oct, 16:27

సుకేశ్ కేసు: నటి నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు

31 Oct, 16:20
..More Telugu News