ఏపీకి ఎస్‌బీఐ ఆపన్నహస్తం.. రూ. 5 కోట్ల భారీ విరాళం

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను బాధితుల కోసం ఎస్‌బీఐ భారీ విరాళం
  • ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5.01 కోట్లు అందజేత
  • సీఎం చంద్రబాబుకు చెక్ అందించిన ఎస్‌బీఐ ప్రతినిధులు
  • విరాళంపై ఎస్‌బీఐకి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి
Advertisement
అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు తమ వంతు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల 1 లక్ష రూపాయల భారీ విరాళాన్ని అందించింది.

నేడు అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా స్పందించి, భారీ విరాళం అందించినందుకు ఎస్‌బీఐ యాజమాన్యానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎంను కలిసిన వారిలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం సుశీల్ కుమార్, జీఎం కుందన్ జ్యోతి, ఏజీఎం షేక్ షమీన్ భాను తదితరులు ఉన్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

State Bank of IndiaChandrababu NaiduAndhra PradeshArnab Cyclone ReliefCM Relief FundAmaravati

More Telugu News

రాప్తాడు ఘటన.. బాధితురాలి తల్లికి చంద్రబాబు ఫోన్

31 Oct, 14:48

జియో నుంచి సరికొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లు.. రూ.147కే అపరిమిత కాల్స్!

31 Oct, 14:42

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు

31 Oct, 14:40

ఉద్యోగులకు రెండు రోజుల వీక్లీ ఆఫ్‌.. ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన

31 Oct, 14:35

చిన్నారి చెల్లిని క్లాస్ రూములో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదు: నారా లోకేశ్

31 Oct, 14:31

డబ్బును ఇలా విభజించి ఇన్వెస్ట్‌ చేయండి.. భవిష్యత్తుకు ఢోకా ఉండదు!

31 Oct, 14:16

ఒకప్పుడు ఫ్యాక్టరీలో సాధారణ కార్మికురాలు.. నేడు చైనాలోనే అత్యంత ధనిక మహిళ!

31 Oct, 14:12

కర్నూలులో ఓ వ్యక్తి ఇంట్లో రూ.76 లక్షల నగదు సీజ్!

31 Oct, 13:55

ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన ఎన్నికల సామగ్రి పంపిణీ.. రేపే పోలింగ్

31 Oct, 13:48

ఫిన్లాండ్‌లో గూగుల్ నిర్వాకం.. అడవిని నరికివేయ‌డంతో ఊళ్లపై పడుతున్న తోడేళ్లు!

31 Oct, 13:44

వన్డేల్లో జడేజా కథ ముగిసినట్టేనా? పుజారా కీలక వ్యాఖ్యలు

31 Oct, 13:39

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తాగునీటి కోసం రూ.120 కోట్లు.. మంత్రి సీతక్క కీలక నిర్ణయం

31 Oct, 13:39

ఐదో బిడ్డ కావాలన్న జేడీ వాన్స్.. అర్ధాంగి ఉష నుంచి ఊహించని వార్నింగ్!

31 Oct, 13:21

రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

31 Oct, 13:11

బాత్రూమ్‌లో జారిపడి తలకు గాయం.. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా మృతి

31 Oct, 13:08
..More Telugu News