శభాష్ లోకేశ్.. భుజం తట్టిన ప్రధాని మోదీ

Andhra
Advertisement
  • మంత్రి నారా లోకేశ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఘటన
  • "శెభాష్, బాగా పనిచేస్తున్నావు" అంటూ భుజం తట్టిన ప్రధాని
  • ఇదే స్ఫూర్తితో పనిచేయాలని లోకేశ్‌కు సూచన
  • గతంలోనూ లోకేశ్ కృషిని మెచ్చుకున్న మోదీ
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పనితీరును ప్రశంసించారు. "శెభాష్ లోకేశ్, చాలా బాగా పనిచేస్తున్నావు" అంటూ ఆయన భుజం తట్టి అభినందించారు. ఇదే వేగం, స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని లోకేశ్‌కు సూచించారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్యాయంగా లోకేశ్‌తో మాట్లాడి, ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

గతంలో ఏపీలో ప్రధాని మోదీ పర్యటనలను విజయవంతం చేయడంలో, అలాగే 'యోగాంధ్ర' కార్యక్రమం ద్వారా రికార్డు సాధించడంలో లోకేశ్ చూపిన చొరవను ప్రధాని అప్పట్లోనూ మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి లోకేశ్ పనితీరుపై ప్రధాని బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Nara LokeshNarendra ModiAndhra PradeshBhogapuram AirportIT Minister Nara LokeshNarendra Modi Praises Nara Lokesh

More Telugu News

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23

ఆసుపత్రి గదిలో అమ్మ కోసం మధురమైన వేణుగానం.. మనసులు గెలుస్తున్న కేంద్ర మాజీ మంత్రి

31 Oct, 17:16

కడప, పులివెందులలో కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు: అవినాశ్ రెడ్డి

31 Oct, 17:12
..More Telugu News