భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ప్రధాని మోదీ కీలక ట్వీట్.. స్వాగతించిన సీఎం చంద్రబాబు

Andhra
Advertisement
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ
  • ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది టేకాఫ్ అవుతుందన్న సీఎం చంద్రబాబు
  • సెమీకండక్టర్, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • పూర్తయిన పలు జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని
Advertisement
ఏపీలో త్వరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటకాన్ని పెంపొందించేలా ఈ విమానాశ్రయాన్ని ఆధునికంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. సుస్థిరత, ఇంధన సామర్థ్యం వంటి అంశాలకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు, కర్నూలు-IV పునరుత్పాదక ఇంధన జోన్‌కు సంబంధించిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని తన ట్వీట్‌లో వివరించారు. వీటితో పాటు పూర్తయిన పలు కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఎన్‍హెచ్-365బీజీపై రేచెర్ల - గురువాయిగూడెం, గురువాయిగూడెం - దేవరపల్లి మధ్య నాలుగు వరుసల రహదారులు, ఎన్‍హెచ్-67పై నిర్మించిన తాడిపత్రి బైపాస్ ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు రిప్లై
ప్రధాని మోదీ చేసిన ఈ పోస్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ ఆయన రీపోస్ట్ చేశారు. "భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి టేకాఫ్‌ తీసుకుంటుంది" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Narendra ModiBhogapuram AirportChandrababu NaiduAndhra Pradesh DevelopmentAlluri Sitarama Raju International AirportNorth Andhra Connectivity

More Telugu News

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23
..More Telugu News