భారత్ విజయానికి అడ్డు లేదు.. ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్: ఇమ్రాన్ ఖాన్ సోదరి

National
Advertisement
  • ఆపరేషన్ సిందూర్ విజయాన్ని దాచేందుకు పాకిస్థాన్ సైన్యం ఆపసోపాలు పడుతోందన్న నోరీన్
  • ఓటమి భయంతోనే సైన్యం నిజాలను ప్రజల నుంచి దాస్తోందని వ్యాఖ్య
  • ట్రంప్ వ్యక్తిగత జోక్యంతోనే పాక్ నాయకత్వానికి ప్రాణరక్షణ దక్కిందని వ్యాఖ్యలు
  • సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నందుకు ఇమ్రాన్ సోదరికి సైబర్ క్రైమ్ ఏజెన్సీ నోటీసులు
  • దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ ప్రభుత్వం ఆగ్రహం
Advertisement
జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం ఎదుర్కొన్న ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి జనరల్స్, నాయకత్వం అబద్ధపు 'విజయ గాథలను' ప్రచారం చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారత దళాల ఆపరేషన్ అద్భుత విజయం సాధించిందని, అయితే పాక్ ఆర్మీ తన పరాభవాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని ఒక ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు.

ఈ యుద్ధం మరింత ముదరకుండా ఉండేందుకు, పాకిస్థాన్ నాయకత్వానికి తీవ్ర పరాభవం తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌ను గుర్తించే ప్రక్రియలో భాగంగానే అబ్రహాం ఒప్పందాలలో పాక్ చేరేందుకు వ్యూహాత్మకంగా అడుగులు పడ్డాయని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ పాకిస్థాన్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇమ్రాన్ సోదరికి నోటీసులు జారీ చేసింది. పిఎంఎల్-ఎన్ ప్రభుత్వ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Noreen NiaziOperation SindurImran Khan sisterPakistan Army defeatIndia Pakistan conflictDonald Trump

More Telugu News

పోలింగ్‌కు ముందు పులివెందులలో దుండగుల ఘాతుకం

01 Nov, 06:59

ధనుష్ సంచలనం: పక్కా స్కెచ్‌తో రాజకీయాల్లోకి?.. 3000 మంది లాయర్లతో కొత్త వ్యూహం!

01 Nov, 06:48

కురుపాం టీడీపీ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రచారంలో ఉద్రిక్తత

01 Nov, 06:31

అది సినిమా కాదు, చరిత్ర.. సీత పాత్రపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు

01 Nov, 06:24

'ఓట్ చోరీ'పై నిరసన.. రాహుల్, రేవంత్‌పై కేటీఆర్ ఘాటు సెటైర్లు

01 Nov, 06:21

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53
..More Telugu News