సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కానిస్టేబుల్ అరెస్ట్

Telangana
Advertisement
  • కృష్ణలంక పీఎస్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు అరెస్ట్
  • థర్డ్ డిగ్రీ టార్చర్‌లో బాబురావు పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించిన సిట్
  • సాయికృష్ణ తల్లి పిటిషన్ ను నేడు విచారించనున్న హైకోర్టు

ఏపీలో తీవ్ర సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో... సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు... తాజాగా ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు.


సాయిష్ణ లాకప్ డెత్ అంశంపై బాబురావును విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి లోతైన విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు. పోలీస్ స్టేషన్ లాకప్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ టార్చర్‌లో బాబురావు పాత్ర కూడా ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మరణించాడని తేలడంతో బాబురావును అరెస్ట్ చేశారు.


మరోవైపు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్‌పై అత్యంత కీలకమైన విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సాయికృష్ణను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని హైకోర్టు గతంలోనే పోలీసులను ఆదేశించింది.


హైకోర్టు సీరియస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్  వేయడం... ఆ దర్యాప్తులో పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపేసి బాడీని మాయం చేశారనే విషయం బయటపడింది. దాంతో అప్పటివరకు కేవలం ‘మిస్సింగ్ కేసు’గా ఉన్న ఈ కేసు.. లాకప్ డెత్ కేసుగా మారింది.

Advertisement

సంబంధిత వార్తలు

Sai KrishnaLockup death caseConstable Baburao arrestAndhra Pradesh police SITKrishnalanka police stationAP High Court Habeas Corpus

More Telugu News

సరిహద్దులు దాటిన ప్రేమ: బ్రిటన్ అమ్మాయి, ఖమ్మం అబ్బాయి ఒక్కటయ్యారు

23 Nov, 09:45

ఇస్లాం రూపంలో యూరప్‌లో క్రైస్తవానికి పెను సవాల్

23 Nov, 09:33

సూప్ డబ్బా బొమ్మ ఖరీదు రూ.80 కోట్లా? వేలంలో కళ్లు చెదిరే రికార్డు.. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది?

23 Nov, 09:30

క్షణికావేశంలో సొంతింటి కలను బూడిదపాలు చేసిన భర్త.. భార్యపై కోపంతో నోట్లను తగలబెట్టిన వైనం!

23 Nov, 09:26

రాబోయే రోజుల్లో మరిన్ని సర్వర్ డౌన్లు తప్పవా? మైక్రోసాఫ్ట్ సంచలన హెచ్చరిక!

23 Nov, 09:17

అల్జీమర్స్‌పై కొత్త ఆశలు.. వయాగ్రా తరహా మాత్రతో సానుకూల ఫలితాలు!

23 Nov, 09:10

'వెల్ ప్లేడ్ ఎంఎస్'.. ధోనీ ఐపీఎల్‌ వీడ్కోలుపై స‌చిన్ భావోద్వేగ సందేశం

23 Nov, 08:58

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో పాటు ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40
..More Telugu News