ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ ఊరిలో పామును పట్టాలన్నా, మంటలు ఆర్పాలన్నా... పాస్టర్ గారు రావాల్సిందే!
    01 Sun 18:09

    ఈ ఊరిలో పామును పట్టాలన్నా, మంటలు ఆర్పాలన్నా... పాస్టర్ గారు రావాల్సిందే!

    • ఆ ఊరిలో పాము కనిపిస్తే మొదట ఫోన్ చేసేది పాస్టర్‌కే
    • కేరళలో పాస్టర్‌గా, స్నేక్ క్యాచర్‌గా చార్లీ వర్గీస్ సేవలు
    • అటవీ శాఖ 'సర్ప' వలంటీర్‌గా పాముల సంరక్షణ
    • పాములతో పాటు అగ్ని ప్రమాదాల నుంచీ ప్రజలను కాపాడుతున్న వైనం
    • దైవ సేవ, సమాజ సేవ రెండూ ముఖ్యమంటున్న పాస్టర్
  • ఒకప్పుడు కరెంట్‌ బిల్లు కట్టలేకపోయాడు.. ఇప్పుడు ఏకంగా ఓ ద్వీపానికే యజమాని!
    02 Mon 16:18

    ఒకప్పుడు కరెంట్‌ బిల్లు కట్టలేకపోయాడు.. ఇప్పుడు ఏకంగా ఓ ద్వీపానికే యజమాని!

    • కరెంట్‌ బిల్లు కట్టలేని స్థితి నుంచి ఎదిగిన ఎలిసన్‌
    • గ్యారేజ్‌లో మొదలైన ఒరాకిల్‌ ప్రయాణం
    • 256 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రశ్రేణి బిలియనీర్‌
    • హవాయి లనాయ్‌ ద్వీపంలో 98 శాతం కొనుగోలు
    • విలాసవంతమైన యాచ్‌లు, భారీ పెట్టుబడులు
  • హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు, భార్యపై ఆసక్తి పోయిందంటే కుదరదు: కర్ణాటక హైకోర్టు
    03 Mon 16:10

    హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు, భార్యపై ఆసక్తి పోయిందంటే కుదరదు: కర్ణాటక హైకోర్టు

    • హిందూ వివాహం జీవితకాల పవిత్ర బంధమని కర్ణాటక హైకోర్టు
    • భార్యపై ఆసక్తి పోయిందనే కారణంతో విడాకులు కోరడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం
    • 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత తప్పు చేసి ప్రయోజనం పొందలేరని స్పష్టీకరణ
  • పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం
    04 Mon 16:06

    పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం

    • పాకిస్థాన్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన పేదరికం
    • గడిచిన ఆరేళ్లలో 21.8శాతం నుంచి 28.9శాతానికి పెరిగిన వైనం
    • పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువ ప్రభావం
    • అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలే ప్రధాన కారణాలు
    • వృద్ధి ఫలాలు సంపన్నులకే.. పేదలకు తప్పని కష్టాలు
  • విపక్షాల నిరసనలతో హోరెత్తిన పార్లమెంటు... ఉభయసభలు రేపటికి వాయిదా
    05 Mon 15:45

    విపక్షాల నిరసనలతో హోరెత్తిన పార్లమెంటు... ఉభయసభలు రేపటికి వాయిదా

    • నీట్ లీక్‌పై విపక్షాల నిరసనలతో ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
    • తీవ్ర గందరగోళం నడుమ ఉభయ సభలు రోజంతటికి వాయిదా
    • నీట్ అంశాన్ని ప్రస్తావించకుండా మాట్లాడిన ప్రధాని మోదీ
    • విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ పార్లమెంట్ వద్ద ఆందోళనలు
    • ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు
  • మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్
    06 Mon 15:34

    మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్

    • జపాన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు
    • సింధును అభినందిస్తూ పోస్ట్ పెట్టిన దర్శకధీరుడు రాజమౌళి
    • మీ సినిమాలో నటించడానికి సిద్ధమంటూ సింధు రిప్లయ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరి సంభాషణ
  • స్కైరూట్ విజయం వేళ.. రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు
    07 Mon 15:29

    స్కైరూట్ విజయం వేళ.. రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు

    • ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ
    • రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు
    • స్కైరూట్ బృందం సగటు వయసు 28 అని వెల్లడి
    • తాను మాట్లాడుతోంది 56 ఏళ్ల యువకుడి గురించి కాదన్న ప్రధాని
  • ‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్‌ మెడలిస్ట్‌ చివరి లేఖ
    08 Mon 15:25

    ‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్‌ మెడలిస్ట్‌ చివరి లేఖ

    • కాన్పూర్‌లో బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆత్మహత్య
    • ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 ప్రయత్నాలు
    • సూసైడ్‌ నోట్‌లో తండ్రికి క్షమాపణ
    • బీటెక్‌లో రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి 
    • గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి
  • నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్!
    09 Mon 15:16

    నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్!

    • బ్లాక్ బస్టర్ కథలను అందించిన చిన్నికృష్ణ
    • తనకి గ్యాప్ రావడం గురించిన ప్రస్తావన
    • లౌక్యం తెలిసి ఉండాలని వ్యాఖ్య  
    • తనకి ఓవరాక్టింగ్ రాదని వెల్లడి
    • అశ్వనీదత్ తో ఎలాంటి గొడవాలేదని వివరణ  
  • ఇలాంటి పెళ్లి గిఫ్ట్ చూసుండరు.. శతాబ్దాలుగా కలిసున్నట్టు ఏఐతో సృష్టి.. వధువు ఫిదా!
    10 Mon 15:07

    ఇలాంటి పెళ్లి గిఫ్ట్ చూసుండరు.. శతాబ్దాలుగా కలిసున్నట్టు ఏఐతో సృష్టి.. వధువు ఫిదా!

    • కజకిస్థాన్ జంటకు స్నేహితుల అరుదైన పెళ్లి కానుక
    • ఏఐ టెక్నాలజీతో వారి ప్రేమకథకు సినిమాటిక్ రూపం
    • వివిధ యుగాలలో కలుసుకున్నట్టుగా సృజనాత్మక వీడియో
    • వీడియో చూసి భావోద్వేగానికి గురైన వధువు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV