ఈరోజు ఉదయం 11 గంటలకు టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు

Telangana
Advertisement
  • జేఎన్‌టీయూ-హెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్న ప్రముఖులు
  • పరీక్షలు ముగిసిన ఆరు రోజుల్లోనే ఫలితాల వెల్లడి
  • నిర్దేశిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఫలితాలు
Advertisement
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్ (EAPCET) ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ-హెచ్ ప్రాంగణంలో ఈ ఫలితాలను విడుదల చేసే కార్యక్రమం జరగనుంది.

ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్‌ వీసీ టి. కిషన్‌కుమార్‌రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎప్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె. విజయకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షలు పూర్తయిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేస్తుండటం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్‌ స్క్రీన్‌పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌ ద్వారా తమ ర్యాంకులను తెలుసుకోవచ్చు.
Advertisement

సంబంధిత వార్తలు

TS EAMCETTelangana EAPCET ResultsEAPCET Results 2024K Kesava RaoV Balakista ReddyYogita RanaSridevasenaJNTUHT Kishan Kumar ReddyEngineering Agriculture Pharmacy Courses

More Telugu News

హార్లీ డేవిడ్‌సన్‌ 'స్ప్రింట్‌ 440' ఆవిష్కరణ.. ఆరు గేర్లు, 34 కి.మీ మైలేజీ

03 Nov, 13:52

నిరసన స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించలేరు.. వ్యాపార నష్టాలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

03 Nov, 13:39

ఐపీఎల్‌లో భారీ ట్రేడ్: పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

03 Nov, 13:21

పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన హవా.. ఒక స్థానంలో టీడీపీ రెబెల్ గెలుపు!

03 Nov, 13:13

వివో నుంచి కొత్త క్లిప్‌ ఇయర్‌బడ్స్‌.. 42 గంటల బ్యాటరీ బ్యాకప్‌!

03 Nov, 13:07

అమ్మా తీసుకెళ్లు అంటూ గుండెలు పిండేసిన చిన్నారి.. చివరికి తల్లిదండ్రుల చెంతకు

03 Nov, 13:04

40 దాటాక పరుగెత్తొచ్చా? నిపుణులు చెబుతున్నది ఇదే..!

03 Nov, 12:54

కుప్పం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద హై టెన్షన్.. రంగంలోకి పోలీసులు

03 Nov, 12:52

కివీస్ గడ్డపై సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. కావాల్సింది 139 పరుగులే!

03 Nov, 12:44

ప్రపంచంలోనే అత్యధిక మంచు కురిసే నగరం ఇదే!

03 Nov, 12:41

మరో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడి మృతి.. వెంటనే దాడులు ఆపాలన్న భారత్‌

03 Nov, 12:39

ప్రమాదం తెచ్చిన ప్రయోగం.. సముద్ర రహస్యాలను ఛేదించిన రబ్బర్ బొమ్మలు!

03 Nov, 12:37

పెనుకొండ మున్సిపాలిటీలో వైసీపీకి సున్నా.. మొత్తం వార్డులు కూటమికే

03 Nov, 12:28

కోహ్లీ, రోహిత్‌ల విషయంలో మా ప్లాన్స్‌ ఇవే.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ శాంట్నర్‌

03 Nov, 12:27

ఎరుపు రంగు నీరు.. రాయిలా మారుతున్న పక్షులు.. ఈ ప్రమాదకర సరస్సు గురించి తెలుసా?

03 Nov, 12:22
..More Telugu News