ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక
    Tue 11:41

    విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

    • తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవం
    • డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్న సభ
    • స్పీకర్‌ను కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లిన సీఎం, ప్రతిపక్ష నేత
    • విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే
    Read full story
  • మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత
    Tue 11:39

    మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత

    • భార్యతో పాటు లొంగిపోయిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్
    • నరహరిది హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం
    • అగ్రనేతలు గణపతి, మిసిర్ బెస్ర కోసం కొనసాగుతున్న గాలింపు
    Read full story
  • ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్!
    Tue 11:33

    ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్!

    • స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా
    • ఐపీఎల్ నిబంధనల ప్రకారం రూ. 12 లక్షల ఫైన్ 
    • ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం
    • ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
    Read full story
  • హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం
    Tue 11:08

    హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం

    • ఆడుకుంటుండగా విరుచుకుపడిన 10 శునకాలు
    • తలకు తీవ్ర గాయాలు, విషమంగా బాలుడి పరిస్థితి
    • అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు
    Read full story
  • వారం రోజుల్లో అమరావతిలోని ఎమ్మెల్యేల భవనాలను జీఏడీకి అప్పగిస్తాం: నారాయణ
    Tue 11:05

    వారం రోజుల్లో అమరావతిలోని ఎమ్మెల్యేల భవనాలను జీఏడీకి అప్పగిస్తాం: నారాయణ

    • 20 రోజుల్లో ఎమ్మెల్సీల భవనాలను జీఏడీకి అప్పగిస్తామన్న నారాయణ
    • అధికారులు, మంత్రుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడి
    • ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్ట్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి
    Read full story
  • ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ!
    Tue 11:03

    ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ!

    • మలయాళంలో రూపొందిన 'మధువీధు'
    • ఏప్రిల్లో థియేటర్స్ లో విడుదలైన సినిమా
    • ఓటీటీ హక్కులను దక్కించుకున్న సోనీలివ్
    • ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్
    • ఐదు భాషల్లో అందుబాటులోకి
    Read full story
  • నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ
    Tue 10:52

    నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ

    • నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్త దుమారం
    • పరీక్షకు ముందే 'గెస్ పేపర్' సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు
    • రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు, 13 మంది అనుమానితుల అదుపు
    • గెస్ పేపర్‌లోని 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లో వచ్చినట్లు గుర్తింపు
    • విచారణ కొనసాగుతుండగానే ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ 
    Read full story
  • వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్
    Tue 10:49

    వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్

    • రూ. 10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్
    • పాన్ కార్డు డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్న వైనం
    • అనర్హులుగా తేలిన వారికి మెసేజ్ లు పంపిస్తున్న ఆయిల్ కంపెనీలు
    Read full story
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
    Tue 10:47

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    • 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • సర్వదర్శనం కోసం వచ్చిన వారికి 8 గంటల్లో కలుగుతున్న దర్శనం
    • రూ. 300 టికెట్లు ఉన్న వారికి 4 గంటల్లో దర్శనం
    Read full story
  • నెల రోజులు సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది?.. తెలిస్తే వదలరు!
    Tue 10:43

    నెల రోజులు సబ్జా నీళ్లు తాగితే ఏమవుతుంది?.. తెలిస్తే వదలరు!

    • సబ్జా గింజలు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి
    • ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడతాయి
    • శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి
    • రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి
    • చక్కెర పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV