జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం

Telangana
Advertisement
  • ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్
  • ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి
  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం
Advertisement
కాంగ్రెస్ పార్టీకి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రిపై విమర్శలు జీవన్ రెడ్డికి సరికాదని అన్నారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని తెలిపారు.

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పద్ధతికి తాము వ్యతిరేకమని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే హరీశ్ రావు చూపించాలని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Jeevan ReddyMahesh Kumar GoudTPCCRevanth ReddyTelangana CongressConstituency Redivision

More Telugu News

స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులు కూటమికే అండగా నిలిచారు: మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

04 Nov, 19:31

హీరోకి చాలా గట్స్.. 'ఇట్లు అర్జున' ట్రైలర్ లాంచ్ చేసి, టీమ్‌ను మెచ్చుకున్న ఎన్టీఆర్

04 Nov, 19:24

మిస్ యూనివర్స్ 2026 కిరీటమే లక్ష్యం.. ప్యూర్టోరికో పయనమైన భారత సుందరి కజియా

04 Nov, 18:36

ఏపీలో మేయర్, ఛైర్‌పర్సన్‌ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..!

04 Nov, 18:25

కరవు కష్టాల నుంచి రైతన్నను గట్టెక్కించండి: కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

04 Nov, 17:59

బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బాలీవుడ్ హీరోలకు బెదిరింపులు.. బెంగళూరు టెక్కీ అరెస్ట్

04 Nov, 17:48

"డెమొక్రాట్లతో కలిసి పనిచేస్తా".. ఎన్నికల ఫలితాలతో స్వరం మార్చిన ట్రంప్

04 Nov, 17:38

వర్షంలో విమానం ఎగరడం సురక్షితమేనా? పైలట్‌ ఏం చెప్పాడంటే..!

04 Nov, 17:25

ఉదయం 11 గంటలకే ఆయన నోటి నుంచి మద్యం వాసన వచ్చేది: రాహుల్ గాంధీ

04 Nov, 17:06

చెక్కుపై డబ్బు రాసిన తర్వాత చివర్లో ‘ONLY’ అని ఎందుకు రాస్తారు? దీని వెనుక అసలు కారణం ఇదే!

04 Nov, 16:55

రోహిత్ భాయ్ చేసిన ఆ రనౌటే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్: గిల్

04 Nov, 16:42

వరుసగా ఐదో రోజూ లాభాల జోరు.. 383 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

04 Nov, 16:30

అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీపైనే విమర్శలా?: నిర్మాత ఎస్కేఎన్

04 Nov, 16:27

3,800 ఏళ్ల నాటి లేఖ రహస్యం.. మట్టి కవర్‌ను తెరవకుండానే చదివిన పరిశోధకులు!

04 Nov, 16:14

ఏఐపై భారతీయుల్లో ఆశావాదం.. అమెరికన్లలో మాత్రం నిరాశ: శామ్‌ ఆల్ట్‌మన్‌

04 Nov, 16:09
..More Telugu News