• ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట
    13-03-2026 Fri 16:47 | Andhra

    ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట

    • జల జీవన్ మిషన్‌కు రూ.9,355 కోట్లు, పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధులు
    • కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు 424 ఎకరాల భూమి కేటాయింపు
    • గిరిజన రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం సబ్సిడీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
    • ఉద్యోగంలో ఉన్న మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 'సఖీ నివాస్' హాస్టళ్ల ఏర్పాటు
    • వివిధ ప్రాంతాల్లో కొత్తగా మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Read full story
  • అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో భూ సమస్య ఉంది: మంత్రి నారాయణ
    13-03-2026 Fri 16:39 | Andhra

    అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో భూ సమస్య ఉంది: మంత్రి నారాయణ

    • సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో 4.5 ఎకరాల సమస్య ఉందన్న నారాయణ
    • భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి చట్టపరంగా అవకాశం ఉందన్న మంత్రి
    • అయినప్పటికీ రైతులకు మరో నెల సమయం ఇస్తున్నట్టు వెల్లడి
    Read full story
  • వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
    13-03-2026 Fri 16:36 | International

    వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

    • ఇప్పటికే ఇరాన్ నౌకాదళం కనుమరుగైందన్న ట్రంప్
    • వైమానికదళం కూడా ఉండబోదని హెచ్చరిక
    • క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయన్న ట్రంప్
    Read full story
  • మార్కెట్లకు యుద్దం సెగ... కుప్పకూలిన సూచీలు
    13-03-2026 Fri 16:26 | Business

    మార్కెట్లకు యుద్దం సెగ... కుప్పకూలిన సూచీలు

    • 1470 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 488 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మెటల్ షేర్లు భారీగా పతనం
    • డాలర్‌తో పోలిస్తే సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి
    Read full story
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
    13-03-2026 Fri 16:13 | Andhra

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

    • కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్‌జే దొర
    • హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్
    • ఇవాళ డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థత
    • నిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
    • చికిత్స పొందుతూ మృతి 
    Read full story
  • ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
    13-03-2026 Fri 16:09 | Sports

    ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్

    • ఎల్లో జెర్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చన్న ఇర్ఫాన్ పఠాన్
    • ఎంఎస్‌డీ లేకుండా సీఎస్కే, ఐపీఎల్‌ను ఊహించుకోవడం కష్టమన్న మాజీ ఆల్‌రౌండర్
    • భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో ధోనీది కీలక పాత్ర అని వెల్లడి
    • ఆరో టైటిల్‌తో ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోందని జోస్యం
    Read full story
  • కీసరగుట్ట వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు
    13-03-2026 Fri 16:07 | Both States

    కీసరగుట్ట వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు

    • కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ నాయుడు
    • వేద సంపదను కాపాడుకోవడానికి వేద పాఠశాలల పాత్ర కీలకమన్న టీటీడీ చైర్మన్
    • విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
    Read full story
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు
    13-03-2026 Fri 16:05 | Telangana

    పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు

    • వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా నగరాల్లో పలు హోటళ్ల మూసివేత
    • గృహ వినియోగదారులకు కూడా వంట గ్యాస్ ఇబ్బందులు
    • మూడు రోజుల క్రితం బుక్ చేసినా సిలిండర్లు రావడం లేదని ఆవేదన
    Read full story
  • అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్.. ప్లాన్లను పరిశీలించిన మంత్రి నారా లోకేశ్
    13-03-2026 Fri 15:43 | Andhra

    అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్.. ప్లాన్లను పరిశీలించిన మంత్రి నారా లోకేశ్

    • రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో క్యాంపస్ నిర్మాణం
    • మొత్తం 7 వేల మంది విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ కోర్సులు
    • దేశంలోనే ఇది తొలి ఏఐ క్యాంపస్ కానుందని తెలిపిన ప్రతినిధులు
    • క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచన
    Read full story
  • ఘనంగా ప్రారంభమైన‌ అల్లు సినిమాస్... వివాదంలో 'వాల్ ఆఫ్ గ్రేట్స్'
    13-03-2026 Fri 15:42 | Entertainment

    ఘనంగా ప్రారంభమైన‌ అల్లు సినిమాస్... వివాదంలో 'వాల్ ఆఫ్ గ్రేట్స్'

    • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన అల్లు సినిమాస్
    • థియేటర్‌లోని 'వాల్ ఆఫ్ గ్రేట్స్'పై మొదలైన ఆన్‌లైన్ వివాదం
    • శంకర్, ఆర్‌జీవీ, విశ్వనాథ్ వంటి దిగ్గజాలకు దక్కని చోటు
    • అల్లు అర్జున్ వ్యక్తిగత ఇష్టాలతోనే జాబితా రూపొందించారని విమర్శలు
    • పక్షపాత ఎంపిక అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల అసంతృప్తి
    Read full story
  • గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే బాధ్యత... సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు: పొన్నం ప్రభాకర్
    13-03-2026 Fri 15:39 | Telangana

    గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే బాధ్యత... సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు: పొన్నం ప్రభాకర్

    • గ్యాస్, పెట్రోల్ సరఫరాను కేంద్రం తక్షణమే మెరుగుపరచాలన్న పొన్నం
    • ఈ కొరతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
    • మూసీ ప్రాజెక్టుపై తుషార్ గాంధీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్య
    Read full story
  • ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు... తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
    13-03-2026 Fri 15:29 | Entertainment

    ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు... తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

    • కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారన్న రాజేంద్రప్రసాద్
    • కాంతారావును ప్రశంసించే క్రమంలో పొరపాటు జరిగిందన్న రాజేంద్రప్రసాద్
    • ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదన్న రాజేంద్రప్రసాద్
    • ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్న రాజేంద్రప్రసాద్
    Read full story
  • పిల్లల్ని కనడంపై వరలక్ష్మి శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
    13-03-2026 Fri 15:25 | Entertainment

    పిల్లల్ని కనడంపై వరలక్ష్మి శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

    • మన దేశంలో పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారన్న వరలక్ష్మి
    • ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతున్నారని విమర్శ
    • పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని వ్యాఖ్య
    Read full story
  • ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
    13-03-2026 Fri 15:23 | International

    ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు

    • టెహ్రాన్‌లో కుద్స్ డే ర్యాలీని లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు
    • దాడికి ముందే ఫార్సీ భాషలో మ్యాప్‌లతో ఇజ్రాయెల్ హెచ్చరికలు
    • చహర్రా-ఇ వెలియాస్ర్, మేయ్దాన్-ఇ తౌహిద్ ప్రాంతాల్లో అలర్ట్
    • పేలుడులో ప్రాణనష్టంపై ఇరాన్ నుంచి రాని అధికారిక ప్రకటన
    • ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు
    Read full story
  • భర్త పకోడీలు తెచ్చేలోపే... బస్టాండ్‌లో భార్య మాయం!
    13-03-2026 Fri 15:19 | National

    భర్త పకోడీలు తెచ్చేలోపే... బస్టాండ్‌లో భార్య మాయం!

    • ఉత్తరప్రదేశ్‌లో భర్తకు షాక్ ఇచ్చిన యువతి
    • పకోడీలు తీసుకురావాలంటూ భర్తను పంపి బస్టాండ్ నుంచి మాయం
    • పుట్టింటి నుంచి అత్తారింటికి వెళుతుండగా ఘటన
    • భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని భర్త అనుమానం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story