13-03-2026 Fri 16:39 | Andhra అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో భూ సమస్య ఉంది: మంత్రి నారాయణ సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల్లో 4.5 ఎకరాల సమస్య ఉందన్న నారాయణ భూమిని సేకరించేందుకు ప్రభుత్వానికి చట్టపరంగా అవకాశం ఉందన్న మంత్రి అయినప్పటికీ రైతులకు మరో నెల సమయం ఇస్తున్నట్టు వెల్లడి Read full story
13-03-2026 Fri 16:36 | International వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక ఇప్పటికే ఇరాన్ నౌకాదళం కనుమరుగైందన్న ట్రంప్ వైమానికదళం కూడా ఉండబోదని హెచ్చరిక క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయన్న ట్రంప్ Read full story
13-03-2026 Fri 16:26 | Business మార్కెట్లకు యుద్దం సెగ... కుప్పకూలిన సూచీలు 1470 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 488 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మెటల్ షేర్లు భారీగా పతనం డాలర్‌తో పోలిస్తే సరికొత్త రికార్డు కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి Read full story
13-03-2026 Fri 16:13 | Andhra ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్‌జే దొర హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ ఇవాళ డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థత నిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మృతి Read full story
13-03-2026 Fri 16:09 | Sports ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్ ఎల్లో జెర్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చన్న ఇర్ఫాన్ పఠాన్ ఎంఎస్‌డీ లేకుండా సీఎస్కే, ఐపీఎల్‌ను ఊహించుకోవడం కష్టమన్న మాజీ ఆల్‌రౌండర్ భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో ధోనీది కీలక పాత్ర అని వెల్లడి ఆరో టైటిల్‌తో ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాలని సీఎస్కే భావిస్తోందని జోస్యం Read full story
13-03-2026 Fri 16:07 | Both States కీసరగుట్ట వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ నాయుడు వేద సంపదను కాపాడుకోవడానికి వేద పాఠశాలల పాత్ర కీలకమన్న టీటీడీ చైర్మన్ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం Read full story
13-03-2026 Fri 16:05 | Telangana పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. గ్యాస్ గోడౌన్ల వద్ద బారులు వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా నగరాల్లో పలు హోటళ్ల మూసివేత గృహ వినియోగదారులకు కూడా వంట గ్యాస్ ఇబ్బందులు మూడు రోజుల క్రితం బుక్ చేసినా సిలిండర్లు రావడం లేదని ఆవేదన Read full story
13-03-2026 Fri 15:43 | Andhra అమరావతిలో బిట్స్ పిలాని ఏఐ క్యాంపస్.. ప్లాన్లను పరిశీలించిన మంత్రి నారా లోకేశ్ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో క్యాంపస్ నిర్మాణం మొత్తం 7 వేల మంది విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ కోర్సులు దేశంలోనే ఇది తొలి ఏఐ క్యాంపస్ కానుందని తెలిపిన ప్రతినిధులు క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ సూచన Read full story
13-03-2026 Fri 15:42 | Entertainment ఘనంగా ప్రారంభమైన అల్లు సినిమాస్... వివాదంలో 'వాల్ ఆఫ్ గ్రేట్స్' సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన అల్లు సినిమాస్ థియేటర్‌లోని 'వాల్ ఆఫ్ గ్రేట్స్'పై మొదలైన ఆన్‌లైన్ వివాదం శంకర్, ఆర్‌జీవీ, విశ్వనాథ్ వంటి దిగ్గజాలకు దక్కని చోటు అల్లు అర్జున్ వ్యక్తిగత ఇష్టాలతోనే జాబితా రూపొందించారని విమర్శలు పక్షపాత ఎంపిక అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల అసంతృప్తి Read full story
13-03-2026 Fri 15:39 | Telangana గ్యాస్, పెట్రోల్ కొరతకు కేంద్రానిదే బాధ్యత... సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు: పొన్నం ప్రభాకర్ గ్యాస్, పెట్రోల్ సరఫరాను కేంద్రం తక్షణమే మెరుగుపరచాలన్న పొన్నం ఈ కొరతపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ మూసీ ప్రాజెక్టుపై తుషార్ గాంధీకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వ్యాఖ్య Read full story
13-03-2026 Fri 15:29 | Entertainment ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు... తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్ కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారన్న రాజేంద్రప్రసాద్ కాంతారావును ప్రశంసించే క్రమంలో పొరపాటు జరిగిందన్న రాజేంద్రప్రసాద్ ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదన్న రాజేంద్రప్రసాద్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానన్న రాజేంద్రప్రసాద్ Read full story
13-03-2026 Fri 15:25 | Entertainment పిల్లల్ని కనడంపై వరలక్ష్మి శరత్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు మన దేశంలో పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారన్న వరలక్ష్మి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడుతున్నారని విమర్శ పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని వ్యాఖ్య Read full story
13-03-2026 Fri 15:23 | International ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు టెహ్రాన్‌లో కుద్స్ డే ర్యాలీని లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు దాడికి ముందే ఫార్సీ భాషలో మ్యాప్‌లతో ఇజ్రాయెల్ హెచ్చరికలు చహర్రా-ఇ వెలియాస్ర్, మేయ్దాన్-ఇ తౌహిద్ ప్రాంతాల్లో అలర్ట్ పేలుడులో ప్రాణనష్టంపై ఇరాన్ నుంచి రాని అధికారిక ప్రకటన ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పతాక స్థాయికి చేరిన ఉద్రిక్తతలు Read full story
13-03-2026 Fri 15:19 | National భర్త పకోడీలు తెచ్చేలోపే... బస్టాండ్‌లో భార్య మాయం! ఉత్తరప్రదేశ్‌లో భర్తకు షాక్ ఇచ్చిన యువతి పకోడీలు తీసుకురావాలంటూ భర్తను పంపి బస్టాండ్ నుంచి మాయం పుట్టింటి నుంచి అత్తారింటికి వెళుతుండగా ఘటన భార్య ప్రియుడితో వెళ్లిపోయిందని భర్త అనుమానం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
13-03-2026 Fri 15:07 | Entertainment అదే విధానం కొనసాగించాలి: సినిమా టిక్కెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు స్టే చిత్రం విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ధరల పెంపుపై ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానాన్ని కొనసాగించాలని సుప్రీం సూచన Read full story