తమ్ముడి ప్రీ వెడ్డింగ్ పార్టీ.. అందరికీ థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్

Both States
Advertisement
  • అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక
  • హాజరైన అతిథులకు ధన్యవాదాలు తెలిపిన బన్నీ
  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఐకాన్ స్టార్
  • ప్రపంచవ్యాప్తంగా విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు
  • అల్లు ఫ్యామిలీ పేరుతో లేఖ విడుదల చేసిన అల్లు అర్జున్
Advertisement
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. తన తమ్ముడు, హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలకు సంబంధించి తాజాగా జరిగిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ గురించి బన్నీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వేడుకకు హాజరై, కొత్త జంటను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఆయన అల్లు కుటుంబం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "మా పిలుపు మేరకు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరై, అందమైన జంటపై మీ ఆశీర్వాదాలు కురిపించిన వారందరికీ మా ధన్యవాదాలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపుతున్న వారి ప్రేమకు మా హృదయం నిండిపోయింది. మీ ఆప్యాయత, అనురాగాలకు థ్యాంక్స్" అని 'అల్లు ఫ్యామిలీ' తరఫున బన్నీ పేర్కొన్నారు.

కాగా, అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. ఈ పెళ్లి వేడుకల పట్ల మెగా అభిమానులు, సినీ వర్గాల్లో ఆసక్తి ఓ రేంజిలో ఉంది. 


Advertisement

సంబంధిత వార్తలు

Allu ArjunAllu SirishNayanika ReddyAllu FamilyPre Wedding ReceptionTollywoodWedding CelebrationsMega FamilyTelugu Cinema

More Telugu News

అర్ణబ్ తుపాను ప్రభావం: పలు కీలక రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

27 Oct, 14:39

డారిల్ మిచెల్ మెరుపులు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

27 Oct, 14:30

15 ఏళ్లలో 38 మందిని చంపి తిన్న నరహంతకుడు.. ఉగాండాలో సీరియల్ కిల్లర్ అరెస్ట్!

27 Oct, 14:21

బడులు పెట్టి చేతులు దులుపుకొంటే సరిపోదు.. రేవంత్‌ సర్కార్‌పై ఆకునూరి మురళి తీవ్ర విమర్శలు

27 Oct, 14:10

వెంకటేశ్ సినిమాకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

27 Oct, 13:46

ఇక ట్రిపుల్ ఇంజన్ సర్కార్.. స్థానిక ఎన్నికలపై చాలా కసరత్తు చేశాం: సీఎం చంద్రబాబు

27 Oct, 13:43

భారత మిడిలార్డర్‌లో ఆరోగ్యకరమైన పోటీ: నితీశ్‌ రెడ్డి

27 Oct, 13:40

'రోబోను పెట్టుకో, మనిషిని తీసెయ్'.. ఏఐతో ఉద్యోగాల తొలగింపుపై బిల్ గేట్స్ వార్నింగ్‌!

27 Oct, 13:31

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ కీలక నిర్ణయం.. వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

27 Oct, 13:29

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

27 Oct, 13:24

మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు

27 Oct, 13:03

సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస

27 Oct, 12:58

గేమింగ్‌లో మొదలై ప్రపంచమంతా పాకిన పదం.. 2026 ‘వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఇదే..!

27 Oct, 12:57

కొత్త పెళ్లికూతురిగా విధులకు లోకో పైలట్.. వీడియో వైరల్!

27 Oct, 12:53

'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఇప్పుడు 'ప్రిజన్ బ్రేక్': విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ విమర్శలు

27 Oct, 12:48
..More Telugu News