ఇరాన్... ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం
- దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో కంపించిన భూమి
- గెరాష్‌కు 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు కావడంతో ఈ భూకంపాన్ని తేలికపాటి నుంచి మధ్యస్థాయి భూకంపంగా తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగు పెట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.