Talashila Raghuram: తలశిల రఘురామ్‌ని పరామర్శించిన వైఎస్ జగన్

YS Jagan consoles Talashila Raghuram
  • తలశిల రఘురామ్ తండ్రి కన్నుమూత
  • గొల్లపూడిలోని రఘురామ్ నివాసానికి వెళ్లిన జగన్
  • చంద్రశేఖరరావు భౌతికకాయానికి నివాళి అర్పించిన వైసీపీ అధినేత
వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ ఉదయం తలశిల రఘురామ్ తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో విజయవాడ గొల్లపూడిలోని రఘురామ్ నివాసానికి జగన్ వెళ్లారు. చంద్రశేఖరరావు భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం రఘురామ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు జోగి రమేశ్, దేవినేని అవినాశ్, విడదల రజని, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Talashila Raghuram
YS Jagan
YSRCP
Chandrasekhara Rao
Vijayawada
Gollapudi
Jogi Ramesh
Devineni Avinash
Vidadala Rajani

More Telugu News