Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర

Gold Price Drops for Second Consecutive Day
షార్ట్స్‌లో చూడండి

బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల నుంచి 4,930 డాలర్లకు పడిపోవడం, డాలర్ విలువలో మార్పులు... ఇవన్నీ కలిసి దేశీయ బులియన్ మార్కెట్‌పై అమిత ప్రభావం చూపాయి.

ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో... 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో మేలిమి బంగారం 10 గ్రాముల ధర మొత్తం రూ.2,840 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,400 తగ్గి రూ.1,42,000కు చేరింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది.
Go Back to Shorts
Gold Price
Gold Rate Today
Hyderabad Gold Price
24 Carat Gold
22 Carat Gold
Silver Price
Bullion Market
Commodity Market

More Telugu News