ఢిల్లీ వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంటుకు వచ్చిన తెలంగాణ ఎంపీ

Telangana
Advertisement
  • ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎలక్ట్రిక్‌ బైక్‌పై వచ్చిన గడ్డం వంశీ
  • ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ దారుణంగా పడిపోయిందని ఆందోళన
  • అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచన
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలక్ట్రిక్ బైక్‌పై పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) గణనీయంగా పడిపోయిందని వెల్లడించారు.

వాయు నాణ్యత ఇదే విధంగా క్షీణిస్తే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ 493గా నమోదైంది. ఈ కారణంగా ఢిల్లీ మీదుగా వెళ్లే వందలాది విమానాలను రద్దు చేయవలసి వచ్చింది.
Advertisement

సంబంధిత వార్తలు

Gaddam VamsiDelhi Air PollutionElectric BikeParliamentTelangana MPAir Quality IndexAQI

More Telugu News

ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌.. సొంత కన్సల్టెన్సీ వైపు అడుగులు?

23 Nov, 13:24

హిమాలయాల్లో పీతలా పక్కకు నడిచిన కారు.. నెట్టింట వైరల్ అవుతున్న హమ్మర్ ఈవీ మాయాజాలం!

23 Nov, 13:20

పాకిస్థాన్‌లో తీవ్ర గ్యాస్ సంక్షోభం.. వంట చేసుకోలేక ప్రజల అవస్థలు

23 Nov, 13:08

భర్త వీర్ సాహు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన సప్నా చౌదరి

23 Nov, 13:04

ప్రభుదేవా డైరెక్షన్‌లో మంచు విష్ణు సినిమా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలివే!

23 Nov, 12:45

ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో భారీగా మద్యం నిల్వలు.. 1341 బాటిళ్లు స్వాధీనం

23 Nov, 12:44

వాటర్ బాటిల్ కొంటున్నారా? బిస్లరీ వివాదం వేళ రంగంలోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ.. అన్ని బ్రాండ్ల శాంపిల్స్ టెస్టింగ్!

23 Nov, 12:42

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.3 లక్షల కోట్లు ఆవిరి!

23 Nov, 12:30

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి: కోమటిరెడ్డి

23 Nov, 12:28

ఆమె వల్లే చాలా నేర్చుకున్నా: శోభితతో సీక్రెట్ లవ్, పెళ్లి విశేషాలు పంచుకున్న నాగచైతన్య!

23 Nov, 12:27

గెలిచే మ్యాచ్ డ్రా.. భారత్ దెబ్బకు తారుమారైన డబ్ల్యూటీసీ ర్యాంకులు

23 Nov, 12:24

తెలుగు, తమిళంలో నటన కంటే శరీర భాగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు: తాప్సీ

23 Nov, 12:23

సినిమాలే జీవితం కాదు.. ఆ గ్యాప్ నాకోసం: నిత్యా మేనన్

23 Nov, 12:19

15 ఓవర్లు ఉండగానే మ్యాచ్‌ను ఎందుకు వదిలేశారు? తొలి టెస్టు డ్రాపై కెప్టెన్ గిల్ వివరణ

23 Nov, 11:41

బీఆర్ఎస్ నేతల నిర్బంధంపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

23 Nov, 11:39
..More Telugu News