South Korea: ఏటా రెండుసార్లు దారిచ్చే సముద్రం.. సౌత్ కొరియాలో వింత.. వీడియో ఇదిగో!

South Korea Sea Splits Twice a Year Amazing Video
షార్ట్స్‌లో చూడండి
సౌత్ కొరియాలోని ఓ సముద్రం ఏటా రెండుసార్లు రెండుగా చీలిపోతుంది. సముద్రం మధ్యలో మట్టి తేలి బ్రిడ్జిలా ఏర్పడుతుంది. దాదాపు గంటసేపు కనిపించే ఈ బ్రిడ్జిపై నడిచి దగ్గర్లోని ద్వీపం వరకు వెళ్లొచ్చు. ఈ ప్రకృతి వింత దేశవిదేశీ యాత్రికులను ఆకర్షిస్తోంది. సముద్రం రెండుగా చీలిన సమయంలో వందలాదిగా సందర్శకులు ఆ దారిపై నడుస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. ఏటా ఏప్రిల్ లేదా మార్చి నెలలో, అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో జిండో సముద్రంలో ఈ అరుదైన ఘటన జరుగుతుంది.

Go Back to Shorts
South Korea
Jindo Sea
Sea bridge
South Korea sea split
Jindo Miracle Sea Road Festival
tidal island
Korean tourism
sea phenomenon
mud flat

More Telugu News