బాలికను కత్తితో బెదిరించిన ప్రేమోన్మాది... చాకచక్యంగా పట్టుకున్న స్థానికులు... వీడియో వైరల్!
- మహారాష్ట్రలోని సతారాలో ఘటన
- 10వ తరగతి బాలికకు ప్రేమోన్మాది వేధింపులు
- స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను కత్తితో బెదిరించిన యువకుడు
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
ఈ ఘటనను గమనించిన స్థానికులు చాకచక్యంగా స్పందించి, బాలికను ఆ యువకుడి నుండి సురక్షితంగా తప్పించారు. అనంతరం, ఆ యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల త్వరిత స్పందనతో బాలిక ప్రమాదం నుండి తప్పించుకుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.