లగ్జరీ పెర్ఫ్యూమ్ తీసుకొస్తున్న సమంత!
––
పెర్ఫ్యూమ్ కంపెనీ పెట్టి తనే అంబాసిడర్ గా ప్రచారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రోడక్ట్ విషయంలో సమంత భారీ స్థాయిలో ఖర్చుపెడుతున్నారని తెలుస్తోంది. హీరోయిన్ గా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా సమంత దూసుకు వెళ్తున్నారు. ఈ కొత్త వ్యాపారంలోనూ సమంత విజయం సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.