దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం
- యుద్ధం వస్తే ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచే కార్యక్రమం
- 50 ఏళ్ల తర్వాత మన దేశంలో తొలిసారి మాక్ డ్రిల్
- దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విశాఖపట్నంలో మాల్ డ్రిల్ జరుగుతోంది. హైదరాబాద్ లో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్, డీఆర్డీవో, మౌలాలిలో మాక్ డ్రిల్ కొననాగుతోంది. విశాఖలో రెండు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది.