టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ తో పోరు... టాస్ గెలిచిన కేకేఆర్
- పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్
- నేడు ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కోల్ కతా నైట్ రైడర్స్ 7 మ్యాచ్ ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో ఉంది.