Sat 15:43 మజ్లిస్ పార్టీని గెలిపిస్తే వారిని పాతరేస్తాం: రాజాసింగ్ హెచ్చరిక మజ్లిస్‌ను గెలిపించేందుకే బీఆర్ఎస్ ఓటింగ్‌కు దూరంగా ఉంటోందని వ్యాఖ్య కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణ ఓటింగ్‌లో పాల్గొనకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లేనని వ్యాఖ్య Read full story
Tue 11:57 ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ యూజర్ల ఇబ్బందులు భారత్, అమెరికా సహా పలు దేశాల్లో యూజర్ల ఇబ్బందులు ‘500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’ కారణంగా సమస్య సమస్యను పరిష్కరిస్తున్నామన్న గూగుల్ ఇంజినీర్లు Read full story
Tue 11:57 ఈ రోజునే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైమ్ థిల్లర్! భరత్ హీరోగా రూపొందిన 'కాళిదాస్ 2' గతంలో వచ్చిన 'కాళిదాస్'కి ఇది సీక్వెల్ ఏప్రిల్ లో ప్రేక్షకులను పలకరించిన కంటెంట్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు Read full story
Tue 11:41 విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవం డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్న సభ స్పీకర్‌ను కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లిన సీఎం, ప్రతిపక్ష నేత విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే Read full story
Tue 11:39 మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత భార్యతో పాటు లొంగిపోయిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ నరహరిది హనుమకొండ జిల్లా సోమిడి గ్రామం అగ్రనేతలు గణపతి, మిసిర్ బెస్ర కోసం కొనసాగుతున్న గాలింపు Read full story
Tue 11:33 ఢిల్లీ గెలిచినా.. కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మాత్రం షాక్! స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా ఐపీఎల్ నిబంధనల ప్రకారం రూ. 12 లక్షల ఫైన్ ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇది తొలి తప్పిదం ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం Read full story
Tue 11:08 హైదరాబాద్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం ఆడుకుంటుండగా విరుచుకుపడిన 10 శునకాలు తలకు తీవ్ర గాయాలు, విషమంగా బాలుడి పరిస్థితి అధికారులు పట్టించుకోవడం లేదంటున్న స్థానికులు Read full story
Tue 11:05 వారం రోజుల్లో అమరావతిలోని ఎమ్మెల్యేల భవనాలను జీఏడీకి అప్పగిస్తాం: నారాయణ 20 రోజుల్లో ఎమ్మెల్సీల భవనాలను జీఏడీకి అప్పగిస్తామన్న నారాయణ అధికారులు, మంత్రుల భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని వెల్లడి ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్ట్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి Read full story
Tue 11:03 ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! మలయాళంలో రూపొందిన 'మధువీధు' ఏప్రిల్లో థియేటర్స్ లో విడుదలైన సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న సోనీలివ్ ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్ ఐదు భాషల్లో అందుబాటులోకి Read full story
Tue 10:52 నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్త దుమారం పరీక్షకు ముందే 'గెస్ పేపర్' సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు, 13 మంది అనుమానితుల అదుపు గెస్ పేపర్‌లోని 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లో వచ్చినట్లు గుర్తింపు విచారణ కొనసాగుతుండగానే ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ Read full story