ప్రేమ వివాహం చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు.. 13 ఏళ్ల తర్వాత నెరవేరిందని వ్యాఖ్య

Arjuns Younger Daughter Anjanas Love Marriage
  • ప్రియుడితో అర్జున్ చిన్న కూతురు అంజన ఎంగేజ్ మెంట్
  • కాబోయే భార్యాభర్తలకు శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు
  • గత ఏడాది సినీ నటుడు ఉమాపతిని పెళ్లి చేసుకున్న అర్జున్ పెద్ద కూతురు
ప్రముఖ సినీ నటుడు అర్జున్ చిన్న కూతురు అంజన త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడిని ఆమె ప్రేమ వివాహం చేసుకోనుంది. ప్రియుడితో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను అంజన సోషల్ మీడియాలో షేర్ చేసింది. '13 ఏళ్ల తర్వాత నెరవేరింది' అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య కూడా గత ఏడాది సినీ నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Anjana Arjun
Arjun's daughter wedding
Anjana engagement
Love marriage
Tollywood celebrity wedding
Arjun family
Aishwarya Arjun
Umapathy Ramayya

More Telugu News