బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు... తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
- మార్చి 22లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
- తదుపరి విచారణ మార్చి 25కి వాయిదా
విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరమని వ్యాఖ్యానించారు. మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలో చెప్పాలని అన్నారు. రీజనబుల్ టైమ్ అంటే ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసేంతవరకా? అని ప్రశ్నించారు.