'కన్నప్ప' కొత్త టీజర్... ఆఖరిలో ప్రభాస్ లుక్ హైలైట్!
- మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో కన్నప్ప
- 84 సెకన్ల నిడివితో కొత్త టీజర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్
- టీజర్‌లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆర్ఆర్ సింప్లీ సూపర్బ్
- ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
కాగా, ఇప్పటికే విడుదలైన శివ శివ శంకరా పాటకు పాజిటివ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వివిధ సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రం యూనిట్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.