కెవిన్ పీటర్సన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు
- ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా పీటర్సన్
- సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన డీసీ
- ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీతో కలిసి పనిచేయనున్న మాజీ ఆటగాడు
2014 సీజన్‌లో డీసీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుకు మెంటార్ రూపంలో సేవలు అందించనున్నాడు. పీటర్సన్ ఢిల్లీ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు, అసిస్టెంట్ కోచ్ మాథ్యూ మాట్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్‌లతో కలిసి పనిచేయనున్నాడు.