భారీగా పెరిగిన బంగారం ధర.. రూ. 90 వేలకు చేరువలో పసిడి!
- నిన్న ఒక్క రోజే రూ. 1,300 పెరిగిన ధర
- దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ. 89,400కు చేరిక
- లక్ష రూపాయలకు చేరుకున్న కిలో వెండి ధర
ఇక, హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,160గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 79,900కు చేరుకుంది. ఇక వెండి ధర కూడా నిన్న కిలోకు రూ. 2 వేలు పెరగడంతో 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ లక్ష రూపాయలకు చేరుకుంది.