ఇండియా టుడే సర్వేలో సీఎం చంద్రబాబుకు 4వ స్థానం: మంత్రి పార్థసారథి

14-02-2025 Fri 21:54 | Andhra
Advertisement
  • జాతీయస్థాయిలో ఉత్తమ సీఎం సర్వే
  • చంద్రబాబు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారన్న పార్థసారథి
  • చంద్రబాబుపై పెట్టుబడిదారులకు అపారమైన నమ్మకం అని వెల్లడి
Advertisement
ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆసక్తికర అంశం వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంల జాబితాలో చంద్రబాబుకు 4వ స్థానం లభించిందని తెలిపారు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఈ సర్వే నిర్వహించిందని అన్నారు. 

అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పార్థసారథి స్పష్టం చేశారు. చంద్రబాబుపై పెట్టుబడిదారులకు అపారమైన నమ్మకం అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పట్టాలెక్కించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు. 

యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పార్థసారథి వివరించారు.
Advertisement
ChandrababuBest CMIndia TodaySurveyAndhra Pradesh

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more