పైరసీ భూతం... మరో ఆర్టీసీ బస్సులో 'తండేల్' ప్రదర్శన
- రెండు రోజుల క్రితం పలాస నుంచి విజయవాడ వెళుతున్న బస్సులో సినిమా ప్రదర్శన
- నిన్న విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతున్న బస్సులో సినిమా ప్రదర్శన
- విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన బన్నీ వాసు
అయినా తాజాగా మరోసారి ఆర్టీసి బస్సులో 'తండేల్' సినిమాను ప్రదర్శించారు. నిన్న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో ఈ సినిమా వేశారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా వెల్లడించారు. 'తండేల్' సినిమాను ప్రదర్శిస్తున్న వీడియోను, బస్సు టికెట్ ను షేర్ చేశారు.