01 Wed 17:10 అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 312 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 42 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 3.38 శాతం పతనమైన ఏషియన్ పెయింట్స్
02 Tue 16:52 బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయా? బెల్లం శ్వాస సమస్యలను నయం చేయలేదంటున్న నిపుణులు గొంతు గరగరకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వెల్లడి కఫాన్ని కరిగించే గుణం బెల్లంలో ఉంటుంది ఆస్తమా వ్యాధికి బెల్లం మందు కాదు షుగర్ ఉన్నవాళ్లు బెల్లానికి దూరంగా ఉండాలి
03 Tue 16:43 పశ్చిమ బెంగాల్‌లో పార్టీలో సంక్షోభం.. తృణమూల్ కాంగ్రెస్ ఏమన్నదంటే? మమత నాయకత్వాన్ని పొగిడినవారే, ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన ఇది అధికారం కోసం చేస్తున్న ద్రోహమని టీఎంసీ చీఫ్ విప్ వ్యాఖ్య తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎన్డీఏకు మద్దతిస్తామంటూ 20 మంది ఎంపీల తిరుగుబాటు
04 Tue 16:36 డీజే టిల్లు దర్శకుడి నుంచి 'అనుమాన పక్షి'.. నవ్వులు పూయిస్తున్న టీజర్! 'డీజే టిల్లు' దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వస్తున్న కొత్త చిత్రం అనుమానంతో నవ్వించే హీరోగా రాగ్ మయూర్ పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమా జూలై 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
05 Tue 16:21 ఇన్‌స్టాలో సూసైడ్ పోస్ట్.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది? మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్ అలర్ట్ ఫీచర్ రీల్ పోస్ట్ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు
06 Tue 16:17 ఫిలిప్పీన్స్ భూకంపం: ప్రాణాలకు తెగించి మనవడిని కాపాడిన బామ్మ.. నెట్టింట వీడియో వైరల్! ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం భూకంపం సమయంలో మనవడికి అడ్డుగా నిలిచిన ఓ బామ్మ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ బామ్మను 'సూపర్ హీరో' అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
07 Tue 16:15 చాట్‌జీపీటీలో మీ ప్రశ్నకు.. ఎంత నీరు ఖర్చవుతుందో తెలుసా? చాట్‌జీపీటీ కోసం రోజూ 148 మిలియన్ లీటర్ల నీటి వినియోగం ఏఐ సర్వర్లను చల్లబరచడానికే ఈ భారీ నీటి అవసరం ఒక చిన్న సమాధానం ఇవ్వడానికే ఒక వాటర్ బాటిల్ అంత నీరు ఖర్చు డేటా సెంటర్ల వల్ల నీటి కొరత ఏర్పడుతోందని నిపుణుల ఆందోళన టెక్ ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యంపై చర్చ
08 Tue 16:11 ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లకు స్టార్ బౌలర్ దూరం.. ప్రసిద్ధ్ కృష్ణకు చోటు! ముంచుకొస్తున్న సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ సీజన్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సిరాజ్‌కు విశ్రాంతి అతడు గాయాల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్య ఐపీఎల్‌లో రాణించిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం జూన్ 26, 28న ఐర్లాండ్ తో మ్యాచ్ లు... జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ టూర్
09 Tue 16:06 భారీ స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు రూ. 2,400 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన శివమ్ అసోసియేట్స్ ఈ కంపెనీ అధినేత నిర్మించిన సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్టు గుర్తించిన సీఐడీ
10 Tue 15:55 హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్! హర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు సిబ్బంది పైలట్లు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రాంతంలో ఘటన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు