హైదరాబాద్లో రూ. 84 వేలు దాటిన బంగారం
హైదరాబాద్లో గత రాత్రి 11 గంటల సమయానికి 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 84,500గా ట్రేడ్ అయింది. వెండి ధర కిలో రూ. 95,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర గురువారం ఔన్సుకు 40 డాలర్లకు పైగా పెరిగి 2,793 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు 26 డాలర్లు పెరిగి 1,014 డాలర్లకు చేరింది.