2022-23 ఆర్ధిక ఆరోగ్య డేటా విడుదల చేసిన నీతి ఆయోగ్
- ఏపీకి 17వ స్థానం
- తెలంగాణకు 8వ స్థానం
- పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల పరిస్థితి ఫర్వాలేదని వెల్లడి
రాష్ట్రాల రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఈ నివేదికను విడుదల చేశారు.