కేటీఆర్ ఇంటికి చేరుకున్న హరీశ్ రావు, ఇతర కీలక నేతలు

Harish Rao and other key leaders reached KTR residence
  • ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
  • కాసేపట్లో తీర్పును వెలువరించనున్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. మరోవైపు నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి హరీశ్ రావుతో పాలు బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు చేరుకున్నారు.
Go Back to Shorts
KTR
BRS
Formula E Car Race
Harish Rao

More Telugu News