విశాఖకు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన వాయుగుండం
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- విశాఖకు 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందంటున్న ఐఎండీ అమరావతి
- విశాఖకు చేరువగా వచ్చే అవకాశముందంటున్న కొన్ని వెదర్ మోడల్స్
కాగా, కొన్ని వెదర్ మోడల్స్ పేర్కొన్న ప్రకారం.... బలహీనపడిన అనంతరం ఇది విశాఖ తీరానికి చేరువగా వస్తుందని, ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.