బీజేపీ, కాంగ్రెస్ లకు థాకరే కీలక సూచన
- సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న థాకరే
- సావర్కర్ ను కాంగ్రెస్ విమర్శించవద్దని సూచన
- నెహ్రూను బీజేపీ విమర్శించవద్దని హితవు
అలాగే, సావర్కర్ ను విమర్శించడాన్ని కాంగ్రెస్ మానుకోవాలని... ఇదే సమయంలో నెహ్రూని విమర్శించడాన్ని బీజేపీ మానుకోవాలని థాకరే సూచించారు. సావర్కర్, నెహ్రూ ఇద్దరూ అప్పటి కాలానికి తగిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ కూడా పదేపదే నెహ్రూ పేరును లేవనెత్తడాన్ని మానుకోవాలని తెలిపారు.