భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు
- అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో నిన్న స్టాక్ మార్కెట్ కు నష్టాలు
- నేడు పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
- స్వల్ప లాభాలతో ట్రేడవుతున్న అదానీ గ్రూప్ షేర్లు
అమెరికాలో కేసు కారణంగా నిన్న భారీగా పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు కోలుకున్నాయి. ఈ మధ్యాహ్నం సమయానికి స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి