వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన టెక్కలి ఇన్చార్జి ఫిర్యాదు
- దువ్వాడ... పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కిరణ్ కుమార్
- పవన్ కుటుంబంపైనా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
- చర్యలు తీసుకోవాలంటూ టెక్కలి పీఎస్ లో ఫిర్యాదు
దువ్వాడ శ్రీనివాస్ గతంలో పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీసులను కోరారు. దువ్వాడ... పవన్ కుటుంబంపైనా వ్యాఖ్యలు చేశారని కిరణ్ కుమార్ ఆరోపించారు.