నారా రోహిత్-సిరి లేళ్ల నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!
- ప్రతినిధి-2 చిత్రంలో కలిసి నటించిన నారా రోహిత్, సిరి లేళ్ల
- ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
- హైదరాబాదులో నేడు ఘనంగా నిశ్చితార్థం
- హాజరైన నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు
ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం, నారా రోహిత్ పెదనాన్న నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు, సన్నిహితులు హాజరయ్యారు.



