ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నితిన్ గడ్కరీ శుభవార్త

02-08-2024 Fri 21:42 | Both States
Advertisement
  • టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్‌ను మంజూరు చేసిన కేంద్రమంత్రి
  • ఇటీవల కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర
  • ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
Advertisement
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి... ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.
Advertisement
Nitin GadkariAndhra PradeshTelanganaBJP

More Telugu News

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12
..more