ఏఐసీసీ సూచనల మేరకే చేరికలు జరుగుతున్నాయి: మధుయాష్కీ
- డబ్బులు ఇచ్చి తాము ఎవరినీ చేర్చుకోవడం లేదని వెల్లడి
- బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చేర్చుకుంటోందన్న కాంగ్రెస్ నేత
- కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం లేదా? అని ప్రశ్న
ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొని వారిని మంత్రులుగా కూడా చేశారని ఆరోపించారు. ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఉందని... ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చునన్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు.