'సరిపోదా శనివారం' నుంచి 'గరమ్ గరమ్' లిరికల్ వీడియో విడుదల
- నాని, ప్రియాంక మోహన్ జంటగా సరిపోదా శనివారం చిత్రం
- వివేక్ ఆత్రేయ దర్శకత్వం
- తాజాగా హీరో ఎలివేషన్ సాంగ్ విడుదల
- జేక్స్ బిజోయ్ సంగీతం... భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం
- ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న 'సరిపోదా శనివారం'
సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ హీరో ఎలివేషన్ సాంగ్ ను విశాల్ దడ్లానీ ఆలపించారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై విలక్షణమైన కథతో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.